Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు ఆర్టెమిస్‌-1 ప్రయోగం.. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు ప్రయోగం..

* కేరళ: నేడు తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ భేటీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సమావేశం

* తెలంగాణలో నేటితో ముగియనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. నేడు ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి.. రైతులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కేబినెట్‌ ముందు కీలక ఎజెండా

* నేటితో ముగియనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటన.. ఉదయం 9 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరానికి సీఎం జగన్

* హైదరాబాద్‌: నేడు ఎంసెట్‌ ఆప్షన్లకు తుది గడువు..

* ప్రకాశం జిల్లా: మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టులో విరిగిపోయిన గేటును పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు… అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం..

* ప్రకాశం : ఒంగోలులోని దిబ్బలరోడ్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం : కనిగిరిలో సమగ్ర మంచినీటి పధకంకు శంకుస్థాపన కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్..

* ప్రకాశం : మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురం 14వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ. నాగార్జున రెడ్డి..

* ప్రకాశం : గిద్దలూరులో జూనియర్ సివిల్ జడ్జి నూతన రెసిడెన్షియల్ క్వార్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం.. హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు డి.రమేష్, కె. మన్మధ రావు, జి.రామకృష్ణ ప్రసాద్, ఏవి రవీంద్రబాబు..

* ప్రకాశం : అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనునున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు గణపతి నవరాత్రులు పురష్కరించుకొని తాడితోట వినాయక ఆలయంలో లక్ష వత్తుల దీపారాధన కార్యక్రమం

* ఏలూరు జిల్లా: రేపటి నుంచి జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం లోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో పవితోత్సవాలు..

* పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

* నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆత్మకూరు నేతలతో ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం

* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం రేగడి కొత్తూరు గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

* విజయవాడ: నేడు ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో టాక్స్ ఆడిట్ పేరుతో అవగాహన సదస్సు

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం కార్యక్రమం, ప్రజల్లో అవగాహన కోసం పలు చోట్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం-రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్

* కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ పై నేడు, రేపు సీపీఐ ఆధ్వర్యంలో రైతులు మత్స్యకారులతో ప్రజాభిప్రాయ సేకరణ

* కర్నూలు: నేడు మంత్రాలయంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి కుంకమ అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామి వారి ప్రతిమను రథంపై ఉరేగింపు.

* కర్నూలు: నేడు (ఆదోని) మం బల్లేకల్ లో వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ, పూజలు…

* అనంతపురం : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరంలోని వేణుగోపాల్ నగర్ లో పర్యటించనున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

* పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కందులపదం గ్రామములో గడప గడపకి డిప్యూటి సీఎం రాజన్నదొర.. అనంతరం సచివాలయ భవనాన్నీ ప్రారంభించనున్న రాజన్నదొర

* తిరుపతి: నేటి నుంచి ద్రవిడ వర్శిటిలో పీజీ సెట్ పరీక్షలు

Exit mobile version