What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
* నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు
* ఏపీ: నేడు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న సీఎం వైఎస్ జగన్..
* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత పిటిషన్.. ఇప్పటికే కవిత పిటిషన్‌పై కేబియట్ దాఖలు చేసిన ఈడీ
* ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ.. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నారని, ఆయన్ను మార్చాలని పిటిషన్.
* నేడు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2023-2027 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ విడుదల చేయనున్న మంత్రి అమర్నాథ్
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850
* తిరుమల: నేడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈ వో కార్యక్రమం.. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 08868 238127 నెంబర్ కి కాల్ చేసి భక్తులు సమస్యలు చెప్పే అవకాశం
* నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. దేవస్థానం బడ్జెట్, ఏప్రిల్ 30 నుంచి జరగనున్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు పై చర్చించనున్న సభ్యులు
* విశాఖ: కరోనా కేసులపై ఆరోగ్య శాఖ అలెర్ట్.. నేటి నుంచి విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు.. PHCలు, CHCల్లో రోజూ 50 చొప్పున పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ..
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!