NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు విశాఖకు భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు… రేపు ఏసీఏ-వీడిసిఏ స్టేడియంలో రెండో వన్ డే.. మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఇరు జట్లు.. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఋషికొండలోని రాడిషన్ బ్లూకు చేసుకుని అక్కడే బస చేయనున్న క్రికెటర్లు

* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ శాసనసభ సమావేశాలు

* హైదరాబాద్‌: టీపీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితలుకు ఇవాళ్టి నుంచి సిట్‌ కస్టటడీ

* నేడు ఢిల్లీలో గ్లోబల్‌ మిలెట్స్‌ కాన్ఫరెన్స్‌

* తిరుమల: ఇవాళ అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. నారాయణగిరి ఉద్యావనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి

* విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బెజవాడ రైల్వే స్టేషన్‌లో నేడు ప్రారంభం.. పూరి – కాశీ – అయోధ్య పుణ్య క్షేత్రాలకు వెళ్లనున్న రైలు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి అర్భన్ డవలప్‌మెంట్ ఆథారిటీ పాలకమండలి సమావేశం.. రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశం

* నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం

* నెల్లూరు: అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు ఆత్మీయ సమావేశం

* నెల్లూరు: శ్రవణా నక్షత్రం సందర్భంగా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం

* గుంటూరు : విజ్ఞాన్ యూనివర్సిటీలో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు…

* గుంటూరు: వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు రైతు శిక్షణ కేంద్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు సేంద్రీయ వ్యవసాయం పై శిక్షణ తరగతులు..

* గుంటూరు: జేకేసీ కళాశాల 55వ వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి..

* గుంటూరు : నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంకామ్, ఎంబీఏ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం…

* పల్నాడు: నేడు నరసరావుపేట కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్…

* కడప : జిల్లా వ్యాప్తంగా నేడు ప్రత్యేక లోక్ అదాలత్..

* అన్నమయ్య జిల్లా: పదకవితా పితామహుడు అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. తాళ్ళపాక సమీపంలోని 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు..

* ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘాల సమావేశం. అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష..

* కర్నూలు: నేడు మంత్రాలయంలో పాత ఊరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు…..

* కర్నూలు: నేడు మద్దికేర (మం) పెరవలి లో శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు

* నంద్యాల: అవుకు మండలం ఎర్రమల కొండల్లో శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి క్షేత్రంలో నేడు విశేష పూజలు, అర్చనలు

* విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం.. విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు..

* కామారెడ్డి : నేడు కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సరంపల్లి చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్ర.. పాతరాజాంపేట, నిజాంసాగర్ చౌరస్తా రెండు చోట్ల కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి పాల్గొననున్న రేవంత్ రెడ్డి.

Show comments