* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు
* ఆసియాకప్‌లో నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న భారత్, దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు హైదరాబాద్‌లో 11వ ఎడిషన్ మారథాన్.. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్, హైదరాబాద్ రన్నర్స్, ఎన్‌ఎండీసీ, ఐడీఎఫ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహణ, మారథాన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు, 42 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఫుల్ మారథాన్
* నేడు తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ
* ఉత్తరప్రదేశ్: నేడు నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత, 7 నిమిషాల్లో ట్విన్ టవర్స్ కూల్చివేత, అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్, కోర్టు ఆదేశాలతో కూల్చివేతకు ఏర్పాట్లు
* ఢిల్లీ: ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం
* నేడు రెండో రోజు రైతు సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు రామచంద్రపురం నియోజకవర్గం రత్నంపేటలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి వేణు
* తిరుపతి: స్ధానిక ప్రైవేటు కల్యాణమండపంలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవం.. పాల్గొననున్న వివిధ రంగాలలోని ప్రముఖులు
* శ్రీకాకుళం జిల్లా : నేడు పోలాకిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్లొననున్న మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్.