What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ, పాల్గొననున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు కేసీఆర్
* హరారే: నేడు భారత్ – జింబాబ్వే రెండో వన్డే, ఇప్పటికే 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా
Also Read
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
* హైదరాబాద్: మునావర్ ఫారూఖీ కామెడీ షోకు పోలీసుల అనుమతి, నేడు హైటెక్స్‌లో మునావర్ కామెడీ షో,
* ఇవాళ మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పర్యటన.. పొర్లగూడ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని.. పార్టీ జెండా ఇంటింటి ప్రచారం చేయనున్న రేవంత్
* విజయవాడ: నేడు ఉదయం 9 గంటలకు విజయవాడ సిటీ సివిల్ కోర్ట్స్ సముదాయం ప్రారంభం, సిటీ సివిల్ కోర్ట్స్ సముదాయం ప్రారంభించనున్న సీజేఐ
* ప్రకాశం : చీమకుర్తిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి..
* ప్రకాశం : మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నాలుగు ప్రాకార గోపుర నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి.
* ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ లోని 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్
* ప్రకాశం : ఒంగోలు 9వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..
* గుంటూరు జిల్లా: నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం… కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్
* గుంటూరు: నేడు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
* ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం వూటసముద్రం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే ఎలిజా..
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..
* నెల్లూరు: కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం, తహసీల్దార్ కార్యాలయాల్లో చుక్కల భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సదస్సులు
* నెల్లూరు: సంగంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కొడవలూరు మండలం రామన్నపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: ఉదయగిరిలో వైసీపీ మండల నేతలతో ఎం.ఎల్.ఏ.చంద్ర శేఖర్ రెడ్డి సమావేశం
* కడప: నేడు కడప జిల్లా సిద్ధవటంలో జరిగే కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్… ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్న పవన్
* శ్రీ సత్య సాయి జిల్లా : బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం సందర్భంగా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేక కార్యక్రమం.
* అనంతపురం : నార్పల మండలం కురగానపల్లి లో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
* విజయనగరంలో నేడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన.. సాయంత్రం విశాఖ నుంచి జిల్లాకు చేరుకొని ఒక వివాహ కార్యక్రమానికి హాజరుకానున్న శ్రీనివాస్‌గౌడ్
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు గరుగుబిల్లి మండలం రాయివలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుపతి: నేడు పద్మావారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామీ వారి ఉట్లోత్సవం.
* కాకినాడ: జేఎన్టీయూకే ఏర్పాటు చేసి14 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!