What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు తిరుపతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో దివంగత రాస్ మునిరత్సం విగ్రహావిష్కరణ, మహాత్మగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణలో పాల్గొననున్న సీజేఐ
* ప్రకాశం : మార్కాపురం మండలం రాయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.
Also Read
- EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
* ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్..
* ప్రకాశం : కురిచేడు మండలం కల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..
* తూ.గో జిల్లా: నల్లజర్ల మండలం అనంతపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు..
* ప. గో జిల్లా: తాడేపల్లిగూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* ఏలూరు జిల్లా: బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.
* శ్రీ సత్య సాయి జిల్లా: శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కొల్లపురమ్మ మహాలక్ష్మీ దేవాలయంలో నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు,ప్రాకారోత్సవం.
* అనంతపురం: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నేడు ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక పూజలు. సాయంత్రం ఉట్టికోట్టే కార్యక్రమం
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో పర్యటించనున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.
* గుంటూరు జిల్లా: నేడు గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే సుచరిత…
* గుంటూరు : నేడు కృష్ణాష్టమి సందర్భంగా గుంటూరు మిర్చి యార్డుకు సెలవు…
* గుంటూరు: ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
* నంద్యాల: మహానందిలో నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం, పద్మావతి నగర్ కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు
* రాజన్నసిరిసిల్ల జిల్లా: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పంచోపనిషత్ ద్వారాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు
* వరంగల్: నేడు కృష్ణాష్టమి వేడుకలు.. ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి ఘనంగా వేడుకలు.. శ్రీ కృష్ణుడి అలంకరనలో దర్శనం ఇవ్వనున్న ,భద్రకాళి అమ్మవారు. అర్ధరాత్రి వరకు సర్వ దర్శనాలు..
* నేడు, రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, మునుగోడు ఉప ఎన్నికలపై చర్చ, పోటీ చేస్తారా..? టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఎవరికైనా మద్దతు ఇస్తారా..? అనే దానిపై చర్చ
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!