What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
* హైదరాబాద్: నేడు లా సెట్, పీజీ లా సెట్ ఫలితాలను విడుదల చేయనున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి
Also Read
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
* హన్మకొండ: నేడు పరకాల బంద్‌కు బీజేపీ పిలుపు, బీజేపీ నేత గురుప్రసాద్‌పై దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పార్టీ
* నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న తెలంగాణ సీఎం
* భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54.40 ఆడుగులు.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
* భద్రాద్రి: ఇల్లందు నుంచి రెండో రోజు గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటన… నిన్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు.
* విశాఖ: నేడు మారీటైమ్ భాగస్వామ్య సదస్సు.. సాంకేతికత అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, సవాళ్లపై రెండు రోజుల సమావేశాలు.
* ప్రకాశం: గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* ప్రకాశం: ముండ్లమూరు మండలం పోలవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..
* ప్రకాశం: కనిగిరి మండలం తక్కెళ్ళపాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్..
* విశాఖ: ఏపీ-మలేషియా పర్యాటక శాఖ మధ్య ట్రావెల్ ఎజెంట్స్., సర్వీస్ హాలిడేస్ సదస్సు… పాల్గొననున్న మలేషియా టూరిజం శాఖ సహాయమంత్రి
* నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన భవనాలను ప్రారంభించనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి విష్ణు వర్ధన్ రెడ్డి
* మనుబోలు మండలం కట్టువపల్లెలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం
* కొడవలూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం
* చిల్లకూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం
* కావలి, బోగోలు మండలాల్లో జరిగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య.
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు నాయక్ నగర్, కృపానందనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్న.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పుట్లూరు, చామలూరు, నారాయణరెడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
* శ్రీ సత్య సాయి జిల్లా : నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం మండలం చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఆరోగ్య రధాన్ని ప్రారంభించనున్న బాలయ్య
* గుంటూరు: నేడు తెనాలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే శివకుమార్.
* కాకినాడ: నేడు తునిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి రాజా
* నేడు గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.
* ఏపీలోని వర్తకులతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం.. రాష్ట్రంలో వర్తకులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యాపారస్తులతో చర్చించనున్న లోకేష్.. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా కార్యక్రమం.
తాజావార్తలు
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?