Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం

* హైదరాబాద్‌: నేడు లా సెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలను విడుదల చేయనున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి

* హన్మకొండ: నేడు పరకాల బంద్‌కు బీజేపీ పిలుపు, బీజేపీ నేత గురుప్రసాద్‌పై దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పార్టీ

* నేడు మేడ్చల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన, మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న తెలంగాణ సీఎం

* భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54.40 ఆడుగులు.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

* భద్రాద్రి: ఇల్లందు నుంచి రెండో రోజు గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటన… నిన్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు.

* విశాఖ: నేడు మారీటైమ్ భాగస్వామ్య సదస్సు.. సాంకేతికత అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, సవాళ్లపై రెండు రోజుల సమావేశాలు.

* ప్రకాశం: గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..

* ప్రకాశం: ముండ్లమూరు మండలం పోలవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..

* ప్రకాశం: కనిగిరి మండలం తక్కెళ్ళపాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్..

* విశాఖ: ఏపీ-మలేషియా పర్యాటక శాఖ మధ్య ట్రావెల్ ఎజెంట్స్., సర్వీస్ హాలిడేస్ సదస్సు… పాల్గొననున్న మలేషియా టూరిజం శాఖ సహాయమంత్రి

* నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన భవనాలను ప్రారంభించనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి విష్ణు వర్ధన్ రెడ్డి

* మనుబోలు మండలం కట్టువపల్లెలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

* కొడవలూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం

* చిల్లకూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

* కావలి, బోగోలు మండలాల్లో జరిగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య.

* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు నాయక్ నగర్, కృపానందనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్న.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.

* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పుట్లూరు, చామలూరు, నారాయణరెడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

* శ్రీ సత్య సాయి జిల్లా : నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం మండలం చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఆరోగ్య రధాన్ని ప్రారంభించనున్న బాలయ్య

* గుంటూరు: నేడు తెనాలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే శివకుమార్.

* కాకినాడ: నేడు తునిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి రాజా

* నేడు గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.

* ఏపీలోని వర్తకులతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం.. రాష్ట్రంలో వర్తకులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యాపారస్తులతో చర్చించనున్న లోకేష్.. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా కార్యక్రమం.

Exit mobile version