What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం, రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్
* భారత ఉపరాష్ట్రపతిగా నేటితో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం, రేపు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణస్వీకారం
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు, రేపటి నుంచి ఆర్జిత సేవలు పున:రుద్ధరణ
* అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు విలీన మండలాల్లో కేంద్ర బృందం పర్యటన, రంప చోడవరం నియోజకవర్గంలోని చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం
* అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ముంపు మండలాల పరిధిలో వాయిదా-ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్
* తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్‌కి భారీగా చేరుతున్న వరద నీరు, 9 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల, 11.40 అడుగులకు చేరిన బ్యారేజ్ నీటి మట్టం
* నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ, పాల్గొననున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
* విశాఖ: నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం… 12 అంశాలు అజెండాపై చర్చించనున్న కౌన్సిల్.. భీమిలిలో 50ఎకరాల భూమి బదలాయింపు, ఆస్తి విలువ ఆధారంగా చెత్త పన్ను సేకరణ ప్రతిపాదనలు, భూములు, క్లాప్ చార్జీలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
* కర్నూలు: నేటి నుండి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధనోత్సవాలు, సాయంత్రం ధ్వజరోహణతో ఉత్సవాలు ప్రారంభం, ఆరాధానోత్సవాలు ప్రారంభించనున్న శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ
* విశాఖ: నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర… ఉత్తర నియోజకవర్గ పరిధిలోని రైల్వే న్యూ కాలనీ నుంచి ప్రారంభం.. పాదయాత్రలో పాల్గోనున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
* ఏలూరు: నేటి నుండి 13వ తేదీ వరకు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు.. స్వామివారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు..
* రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?