Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. ఇవాళ అకోలా, నాందేడ్‌లో సమావేశాలు
* నేటి నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే..
Also Read
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
* హైదరాబాద్: నేడు జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో యథావిధిగా కొనసాగనున్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు.. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనానికి సెలవు ఇచ్చిన సర్కార్
* అమరావతి: ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు.. ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని పున్నమి ఘాట్ వద్దకు సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సీ ప్లేన్ లో శ్రీశైలం వెళ్లనున్న సీఎం.. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోన్న ఏపీ సీఎం.. దర్శనం తర్వాత తిరిగి శ్రీశైలం నుంచి విజయవాడకు సీ ప్లేన్‌లో వెళ్లనున్న సీఎం చంద్రబాబు
* హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి భక్తి టీవీ కోటిదీపోత్సవం.. తొలిరోజు కాశీ స్ఫటికలింగానికి అష్టోత్తరశత శంఖాభిషేకం.. భక్తులచే స్వయంగా కోటిమల్లెల అర్చన.. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం.. హంసవాహనంపై ఆదిదంపతుల దర్శనం.. తుని తపోవనం పీఠాధిపతి శ్రీసచ్చిదానందసరస్వతి స్వామి ఆశీర్వచనం.. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి శ్రీచంద్రకాళీప్రసాద్ మాతాజీ అనుగ్రహభాషణం.. డాక్టర్ శ్రీమైలవరపు శ్రీనివాసరావు ప్రవచనామృతం
* నేడు యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్న కిషన్‌రెడ్డి.. పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేన్నపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు..
* ప్రకాశం : ఒంగోలులో ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న పలువురు రాష్ట్ర నేతలు..
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పాల్గొంటారు
* రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం : నేడు గుంతకల్లులోని శంకరనందాగిరి డిగ్రీ కళాశాలలో ఎస్కేయూనివర్శిటీ పరిధిలోని విశ్వవిద్యాలయాల అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం.
* అనంతపురం : నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం.
* నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కార్యక్రమాల వివరాలు.. ఉదయం 9:30 గంటలకు విజయవాడలో పున్నమి ఘాట్ నందు “సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు..
* అల్లూరి ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. దట్టంగా కురుస్తున్న పొగ మంచు… పాడేరు 16.. మినుములూరు 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 7 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన.. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* ఖమ్మం: నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి..
* నేటి నుంచి తెలంగాణలో కొనుగోలు కేంద్రాల వద్దకు బీజేపీ బృందం.. పత్తి, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్న బీజేపీ నేతల బృందం
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!