What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేటి నుంచి టోల్ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు రద్దు.. ఫాస్టాగ్ లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపు
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
* ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఇందిరా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు CWC సమావేశం.. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు.. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ, నిన్న జరిగిన కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికలతో పాటు బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన.. ఆదికవి నన్నయ యూనివర్సిటీకు చేరుకుని, 11.00 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు నిర్వహించే XVI & XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
* ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్
* ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ.. అమరావతి చట్టం ఆమోదంతో ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం.. 16వ SIPBలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
* జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలో పర్యటించనున్న మంత్రి అడ్లూరి లక్మణ్ కుమార్ .. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి
* కర్నూలు: నేటి నుండి గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభం
* హైదరాబాద్: గచ్చిబౌళి స్టేడియంలోయోగా సెషన్.. పాల్గొన్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్..
* అనంతపురం : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.
తాజావార్తలు
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!