Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై నేడు అఖిలపక్ష సమావేశం.. పాల్గొననున్న రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, అర్జున్ మేగవాల్, మురుగన్.. రాహుల గాంధీ, మల్లికార్జున ఖర్గే.. రేపటి నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు సహకరించాలని కోరున్న ప్రభుత్వం
* అమరావతి: నేడు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, రావాల్సిన సంస్థలు, దావోస్ టూర్‌పై చర్చ
Also Read
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
* నేడు ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయల్దేరిన భట్టి..
* హైదరాబాద్: ఉదయం10 గంటలకు బాపు ఘాట్ కి సీఎం రేవంత్ రెడ్డి.. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్న సీఎం రేవంత్.. సాయంత్రం హెచ్‌ఎండీఏపై సమీక్ష నిర్వహించనున్న సీఎం..
* హైదరాబాద్: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు.. కార్పొరేటర్ల సమావేశం.. ఇవాళ ghmc కౌన్సిల్ సమావేశం సందర్భంగా వ్యూహరచనపై చర్చ.. సమావేశానికి హాజరుకానున్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
* అమరావతి: ఇవాళ ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. మద్యాహ్నం 12.30కి ఉండవల్లి ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్.. అందుబాటులోకి 161 పౌరసేవలు
* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి కుమార స్వామి.. రూ.11,440 కోట్లు భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత తొలిసారి రాక.. కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీ ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు. సాయంత్ర వరకు స్టీల్ ప్లాంట్ లోనే ఉండనున్న కేంద్ర మంత్రి.
* విశాఖ: నేడు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం.. హాజరుకానున్న జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు….
* అనంతపురం : ఉరవకొండలో 250 మంది ర్తెతులకు డ్రిప్ , స్పింకర్లు అందజేయనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* అనంతపురం : నేడు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పుత్రి అభివృద్ధి కమిటీ సమావేశం.
* పల్నాడు: నేడు ధైద లోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో, మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో, సమీక్ష నిర్వహించనున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు …
* పల్నాడు: నేడు రెంటచింతలలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల లాగుడు పోటీలను ప్రారంభించ నున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి….
* రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుగొండ ఆలయంలో అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
* అనంతపురం : నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం.
* పల్నాడు: రేపు చిలకలూరిపేటలో జాబ్ మేళా …స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహించనున్న జాబ్ మేళా…
* గుంటూరు మిర్చి యార్డ్ కు నిలకడగా వస్తున్న మిర్చి టిక్కీలు… నిన్న 1,05 లక్షల మిర్చి టిక్కీలు యార్డుకు వచ్చినట్లు చెబుతున్న అధికారులు … నేడు మరో లక్ష టిక్కీల వరకు మిర్చి యార్డుకు చేరే అవకాశం…
* నేడు గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో, మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం.. హాజరుకానున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు.
* తిరుమల: రేపు టిటిడి పాలకమండలి అత్యవసర సమావేశం
* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు నేడు వేలం పాట.
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఊంజలసేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* కర్నూలు: ఆస్పరి మండలం తంగరడోణ లో శ్రీ చింతలమునిస్వామి నల్లారెడ్డిస్వామి నేడు 35వ ఆరాధనోత్సవాలు…..
* నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.. బాసర అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
* అన్నమయ్య: నేడు రాయచోటిలో వైసీపీ నేతల సమావేశం.. పాల్గొననున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..