What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ
* తిరుమల: 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు..
* తెలంగాణలో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. పెట్రోల్ బంక్‌లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు.. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్ బంక్‌లు క్లోజ్.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంక్‌లు..
ఫిల్లింగ్ స్టేషన్‌లు ఓపెన్ చేయకముందే భారీ క్యూలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. ఉదయం 11 గంటలకు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్న జగన్..
* ఏలూరు: నేడు పోలవరానికి కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి VL కాంతారావు, PPA CEO యోగేష్.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్ వే, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన.. అనంతరం రాజమండ్రి సమీపంలో బొమ్మూరు వద్ద పిపిఏ కార్యాలయ ప్రారంభోత్సవం..
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ముందుగా చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న అంబటి .. అనంతరం కాపు కళ్యాణ మండపంలో కాపు నేతలతో సమావేశం
* నేడు గుంటూరుకు రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీ కన్వెన్షన్ లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కుమార్తె వివాహానికి హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వేడుకలు, బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం .. రాత్రి బేరీతాండవం, దేవత ఆహ్వానం అనంతరం బలి సమర్పణ.. హనుమద్వాహనంపై తిరువీధి సేవ
* ఖమ్మం నేడు జమలాపురం వెంకటేష్ స్వామి కళ్యాణం..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!