Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అతిషీ… తొలి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం..
* విశాఖ: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. వచ్చే మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
* ఖమ్మం: నేడు జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన.. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ పదవి ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్న మంత్రులు తుమ్మల, పొంగులేటి
* విజయవాడ: ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్ నుంచి రైలులో విజయవాడకు తీసుకెళ్లిన పోలీసులు.. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్ కు తరలింపు.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
* అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో పలు కీలక కేసుల విచారణ.. విజిలెన్స్ నోటీసులు సవాలు చేస్తూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ.. మంత్రి నారాయణ పరువు నష్టం ప్రైవేట్ కేసు చెల్లుబాటు కాదని వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేయనున్న హైకోర్టు.. ఐపీఎస్ అధికారి కాంతి రాణా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొందూరు నారాయణ నెల్లూరు నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో జరిగే ఇది మంచి ప్రభుత్వం.. కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వెంకటగిరిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* ప్రకాశం : పామూరు, వెలిగండ్ల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు హాజరుకానున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* తూర్పు గోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాలు.. ఉదయం 9 గంటలకు నిడదవోలు పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు “స్వచ్ఛత హై” మరియు “మెడికల్ క్యాంప్” కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు నిడదవోలు రూరల్ మండలం డి.ముప్పవరం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలు రూరల్ మండలం, తాళ్లపాలెం గ్రామంలో ప్రభుత్వం వారిచే వరద బాధితులకు ఆర్థిక సహకారం అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
* కాకినాడ: డాక్టర్ పై దురుసు ప్రవర్తన కి ప్రాయశ్చిత్తంగా నేడు ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఇంటి బయట కూర్చోనున్న ఎమ్మెల్యే
* అనంతపురం : కార్మిక వ్యతిరేక లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని,కార్మిక చట్టాలను పునర్దించాలని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
* అనంతపురం : జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సర్వసభ్యసమావేశం.
* తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహశాంతి యాగం.. యాగశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అర్చకులు.. ఉదయం 10 గంటల వరకు కొనసాగునున్న క్రతువు.. పంచగవ్య పదార్దాల సంప్రోక్షణతో ముగియనున్న మహాశాంతి యాగం
* అన్నమయ్య జిల్లా: నేడు మదనపల్లెలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ను పరిశీలించనున్న మంత్రి.
* చిత్తూరు: కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన..
* గుంటూరు: నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ ) కార్యక్రమం…
* బాపట్ల: నేడు రేపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం…
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!