What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇవాళ టీ-20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ-20 వరల్డ్ కప్‌కు టీమ్‌ను ప్రకటించనున్న బీసీసీఐ
* నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. కశింకోట మండలం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
* తూ.గో.: నేడు నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. రూ.1,400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్
* ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు సిట్ కార్యాలయం మార్పు.. నేటి నుంచి సీసీఎస్ లోనే సిట్ కార్యకలాపాలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..
* హైదరాబాద్: నేడు సికింద్రాబాద్ నియోజకవర్గం, జీరా, గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మౌలాలి RPF ట్రైనింగ్ సెంటర్ లో జరిగే (26th All india Police band competition -2025) బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు
* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన BRS సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు
* ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలి.. గడిచిన 24 గంటల్లో కోహిర్ లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
* అమరావతి: నేడు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్. టీడీపీ జిల్లా అధ్యక్షులు కమిటిలు ప్రకటించే అవకాశం…. త్వరలో రాష్ట్ర కమిటీల ఎంపిక పై కసరత్తు
* అనంతపురం : రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నేడు జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రానున్న విగ్రహాలు, పూజారులు. శ్రీనివాస కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు.
* తిరుమల: 8 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,729 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,162 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు
* కాకినాడ: నేటి నుంచి పిఠాపురంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఉమెన్ బాక్సింగ్ పోటీలు.. 26 జిల్లాల నుంచి పాల్గొనున్న 150 మంది మహిళా బాక్సర్లు.. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారికి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్న ఏపీ బాక్సింగ్ అసోసియేషన్
* నంద్యాల: బనగానపల్లె లో నేడు ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభిచనున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొననున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!