* హైదరాబాద్: నేడు గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానం..
* ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. బీఆర్ఎస్ హయాంలో టార్గెట్ గా బీజేపీ నేతలు.. ధర్మపురి అరవింద్, జితేంధర్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసిన అధికారులు.. ఉపఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి ఫోన్ లతో పాటు అనుచరులు మరో 200 మంది ఫోన్ లను ట్యాప్ చేసినట్లు గుర్తింపు.. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల ఫోన్ లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.. ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలనం విషయాలు.. నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
* అనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : నేడు గోరంట్ల మండలం కళ్లితండాలో వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని కలవనున్న జనసేన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, జయకృష్ణ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును మురళి నాయక్ తల్లిదండ్రులకు అందజేయనున్న ఎమ్మెల్యేలు
* మంచిర్యాల: నేడు జిల్లాకు మంత్రి వివేక్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నూర్ నియోజక వర్గానికి గడ్డం వివేక్..
* గుంటూరు జిల్లా: నేడు కాకుమాను మండలం కోతివానిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పాల్గొనున్న ఎమ్మెల్యేలు రామాంజనేయులు, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
* విశాఖ: తూర్పు తీరంలో ముగిసిన చేపల వేట విరామం… ఏటా ఏప్రిల్ 14నుంచి జూన్ 15వరకు వేటను నిషేధించిన కేంద్రం… 61 రోజుల సుదీర్ఘ విరామం ముగియడంతో నేటి అర్ధరాత్రి నుంచి వేటకు సన్నద్ధమైన మత్స్యకారులు… వాతావారణం అనుకూలత వల్ల భారీగా మత్ససంపద లభిస్తుందనే అంచనా….
* అనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం.
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు.. ఇన్ ఫ్లో : 23,639 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : నిల్..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాస్ యోగ సాధన.. వివిధ వేదికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అధికారులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో యోగ సాధన
* హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిధిగా ఎయిర్ చీఫ్ మార్షల్ A.P. సింగ్ .. 215వ కోర్సు యొక్క కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. వైమానిక దళంలోని వివిధ విభాగాల్లో ప్రీ-కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్‌లు