Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు భారత్‌ పర్యటనకు ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ.. GOAT టూర్‌లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ.. 14 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న మెస్సీ.. హైదరాబాద్‌ సహా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో పర్యటన

* హైదరాబాద్‌: నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఫ్లెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ – సీఎం రేవంత్‌ జట్ల మధ్య మ్యాచ్.. మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు ఉప్పల్‌ స్టేడియానికి రాహుల్‌ గాంధీ

* నేడు సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్ కి రాహుల్ గాంధీ.. ఎయిర్‌పోర్ట్ నుంచ ఫల్‌కునుమా ప్యాలెస్‌ హోటల్‌కి రాహుల్.. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకి రాహుల్ గాంధీ.. రాత్రి 9.15కి ఎయిర్ పోర్ట్ కి బయలుదేరనున్న రాహుల్ గాంధీ..

* హైదరాబాద్‌లో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. Vision India: AI Summitకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న అఖిలేష్..

* తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికకు ఏర్పాట్లు .. నేడు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్న అధికారులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4వ జాతీయ లోక్ అదాలత్ 2025.. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జరుగనున్న జాతీయ లోక్ అదాలత్.. ఈ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతున్న జాతీయ లోక్ అదాలత్

* తిరుమల: 26 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,202 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,864 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు

* అనంతపురం : నగరంలోని మొదటి రోడ్డు ఈశ్వరాలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం.

Exit mobile version