What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేటి నుంచి కార్బివ్యాక్స్ వ్యాక్సినేషన్.. 12-14 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. టీకా కోసం కొవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచన.
- ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్.. మౌంట్ మౌంగనుయ్ వేదికగా మ్యాచ్
- ఈ రోజు మరోసారి జీ23 కాంగ్రెస్ నేతల సమావేశం
- నేడు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ఆద్మీ పార్టీ.. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసిన భగవంత్ మాన్.
- నేడు జగనన్న విద్యా దీవెన కింద నగదు జమ… రూ.709 కోట్ల రూపాయాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
- హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్, నేడు ఎల్బీనగర్ అండర్‌పాస్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్, అరాంఘర్, మిథాని మార్గంలో తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- నేడు సీఎల్పీ సమావేశం.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం
- తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నాల్గోవ రోజు.. ఇవాళ పుష్కరిణిలో 5 ప్రదక్షణములుగా తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
- పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అంశాల పరిష్కారానికి నేడు ఢిల్లీలోని కేంద్ర జలశక్తిశాఖ కార్యాలయంలో సమావేశం.. భేటీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొనే అవకాశం.
- ఉక్రెయిన్‌పై 20వ రోజుకు చేరిన రష్యా దాడులు
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!