యోగీపై మోడీ ప్రశంసలు…దీదీ విమర్శలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి రోజుల ప్రధాని మోడీ వారణాసిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలను చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో యోగి సర్కాల్ సఫలం అయిందని, దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహించారని, ట్రీట్మెంట్ అందివ్వడంలో యూపి ముందు వరసలో ఉందని, అదే విధంగా రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణకు యోగీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం అని కొనియాడారు.
Read: హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో మరో సీక్వెల్… ఆర్జీవీ సన్నాహాలు
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
యోగి సర్కార్‌పై మోడీ ప్రశంసలు కురిపించగా, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రమైన విమర్శలు చేశారు. కరోనాను కట్టడి చేస్తే గంగానదిలో శవాలు ఎందుకు కొట్టుకొచ్చాయని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం వలనే యోగీ సర్కార్‌కు సర్టిఫికెట్ ఇచ్చారని మమత బెనర్జీ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ కూడా కోవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుందని, అందుకే గంగానదిలో శవాలు కనిపించలేదని అన్నారు. యోగి సర్కార్ సెకండ్ వేవ్ ను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!