West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- సీఎం సువేందు అధికారి దూకుడు..
- ఆర్జీ కర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- కేసును సరిగా నిర్వహించలేదని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమబెంగాల్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బెంగాల్, దేశ రాజకీయాలను కుదిపేసిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పీజీ డాక్టర్ హత్యాచార ఘటనపై సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది సువేందు అధికారి ప్రభుత్వం. ఈ కేసును సరిగా నిర్వహించలేదని ఈ ముగ్గురు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర సచివాలయంలో సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. మాజీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై శాఖాపరమైన విచారణ ప్రారంభించిన నేపథ్యంలో వారి సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ‘‘ కేసు సరిగా నిర్వహించకపోవడం, బాధితురాలి తల్లిదండ్రులకు లంచం ఆశగా చూపడం, అధికారిక అనుమతి లేకుండా విలేకరుల సమావేశం నిర్వహించడం’’ వంటి ఆరోపణలు ఈ ముగ్గురిపై ఉన్నాయి.
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ఈ కేసుకు సంబంధించిన అసలు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, ఆ దర్యాప్తు సీబీఐ చేస్తుందని సీఎం చెప్పారు. ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో రాష్ట్ర హోం కార్యదర్శి నేతృత్వంలో క్రమశిక్షణా చర్యలు, శాఖాపరమైన విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!