Rahul Gandhi: వయనాడ్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా..
- వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ..
- దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైన లోక్‌సభ నియోజకవర్గం వయనాడ్..
- వయనాడ్ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తాం: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఇక, వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంగళవారం రాత్రే తన సోదరితో పాటు వచ్చారు. ఈరోజు నియోజకవర్గంలోని కల్పెట్టలో ప్రియాంకతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.
Read Also: Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారు.. కానీ వయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రియాంకా అధికారిక ఎంపీగా ఉంటే.. తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. ఇద్దరం కలిసి వయనాడ్ అభివృద్ధికి తమ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక, ఈ ర్యాలీలో ప్రియాంకా గాంధీ, రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు సైతం పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..