Vijay Reacts to Divorce Controversy: విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్.. నేను చూసుకుంటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Reacts to Divorce Controversy: సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూ ముసురుకున్న వివాదాలపై ఎట్టకేలకు స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు టీవీకే విజయ్.. “ఇటీవల ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పనిలేదు.. వాటిపై మీరు పోరాటం చేసి వాళ్లను బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవన్నీ నేను చూసుకుంటాను.. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే” అని పిలుపునిచ్చారు టీవీకే అధ్యక్షుడు విజయ్ ..
Read Also: Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్.. మహిళలకు కోసం సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించారు.. ప్రతినెల మహిళ ఖాతాల్లో రెండున్నర వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మినహా మిగతా అందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.. ఇక, అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు మరో హామీ ఇచ్చారు.. ఇక, పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు విజయ్.. మరోవైపు.. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామన్నారు.. అంతేకాకుండా మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక, పెళ్లి చేసుకునే యువతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. పెళ్లి చేసుకునేవారికి ఒక తులం బంగారం కానుకగా ఇస్తామని తెలిపారు.. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు హామీలు గుప్పించారు టీవీకే అధ్యక్షుడు విజయ్..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!