Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- గవర్నర్‌ను కలిసిన విజయ్
- 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- విజయ్‌కు మద్దతు తెలిపిన కాంగ్రెస్
- ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్.. పలువురు పార్టీ నేతలు కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు. ఈ సందర్భంగా 20 మంది మంత్రుల లిస్ట్‌ను కూడా విజయ్ అందజేశారు.
ఇదిలా ఉంటే గురువారమే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇక కేబినెట్లో కాంగ్రెస్‌కు కూడా చోటు దక్కనుంది.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అతవరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలో ఉంది. దీంతో కాంగ్రెస్ సహా చిన్న పార్టీలు విజయ్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో సునాయసంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోనున్నారు.
#WATCH | Chennai: TVK chief Vijay meets Tamil Nadu Governor Rajendra Arlekar at the Lok Bhavan and stakes claim to form the Government in the State.
(Video: Lok Bhavan, Tamil Nadu) pic.twitter.com/wCwfKQDhzM
— ANI (@ANI) May 6, 2026
TVK chief Vijay meets Tamil Nadu Governor Rajendra Arlekar at the Lok Bhavan and stakes claim to form the Government in the State.
(Pic: Lok Bhavan, Tamil Nadu) pic.twitter.com/ujHSL2RnvJ
— ANI (@ANI) May 6, 2026
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!