Viral Video: కోతి ధాటికి కారు “సన్‌రూఫ్” ఖతం.. వీడియో వైరల్..
- కోతి జంప్‌తో కారు ‘సన్‌రూఫ్’ ఖతం.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముఖ్యంగా దాంట్లో ‘‘సన్‌రూఫ్’’ ఫీచర్ ఉందా..? లేదా..?అనేది చూస్తున్నారు. సన్‌రూఫ్ ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని ప్రతీ కారుకి కూడా సన్‌రూఫ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అయితే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ వారణాసికి చెందిన ఈ వైరల్ న్యూస్ చూస్తే మాత్రం, కారు కొనుగోలు చేసేవారు, సన్‌రూఫ్ గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పార్కింగ్ చేసిన కారు సన్‌రూఫ్‌పై ఒక కోతి ఒక్కసారిగా దూకింది. దీంతో సన్‌రూఫ్ పగిలిపోయి కోతి కారులో పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వారణాసిలోని విషేశ్వర్ గంజ్ ప్రాంతంలో ఇది జరిగింది.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
Read Also: Keerthy Suresh: దుబాయ్‌లో కోటీశ్వరుడు.. కీర్తిని పెళ్లి చేసుకోబోయే ఆంథోనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోతి పరిస్థితి ఎలా ఉందో అని, మరికొందరు కార్ ఓనర్ పరిస్థితి ఏంటని చర్చిస్తున్నారు. నిజానికి సన్‌రూఫ్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని కార్ ఓనర్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఎలా వివరిస్తారని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. మరొక నెటిజన్ ‘‘అందుకే నేను మా నాన్నను కారు కొనమని ఎప్పుడూ అడగలేదు. కారు లేదు, నష్టం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ले बे ये गया तेरा सन रूफ 😭😭 pic.twitter.com/n82LOoJKO4
— Raja Babu (@GaurangBhardwa1) November 19, 2024
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!