Diwali celebrations: ఢిల్లీలో మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన యూఎస్ అంబాసిడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్యంతో అదరగొట్టారు. స్టేజీపై కుర్రాడిలా రెచ్చిపోయి డ్యా్న్స్ చేశారు. మాస్ ప్రదర్శనతో స్టేజీని షేక్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన విక్కీ కౌశల్ నటించిన ‘‘బాడ్ న్యూజ్’’లోని ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్పులు వేశారు. 53 ఏళ్ల ఎరిక్ గార్సెట్టి.. గోధుమ రంగు కుర్తా, ఒక జత షేడ్స్ ధరించి హిట్ పాటకు డ్యాన్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Diwali celebrations: ఢిల్లీలో మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన యూఎస్ అంబాసిడర్
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ఎరిక్ గార్సెట్టి గతేడాది భారత్‌లోని అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. వివిధ పండుగల్లో కూడా పాల్గొన్నారు. గతేడాది కూడా బాలీవుడ్ సినిమా సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. 1998లో వచ్చిన షారుఖ్ ఖాన్‌కు చెందిన హిట్ పాట అయిన ‘చయ్యా చయ్యా’కి నృత్యం చేశారు.
ఇది కూడా చదవండి: AP Govt: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీపావళి వేడుకలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్వంలో వైట్ హౌస్‌లో దీపావళి ఈవెంట్‌ను నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ వేడుకలకు బైడెన్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, ప్రస్తుత అమెరికా అభ్యర్థి కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ మాత్రం ప్రచారంలో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
#WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi
(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH
— ANI (@ANI) October 30, 2024
What a beautiful celebration of Diwali at the @WhiteHouse! As we celebrate the journey of light, we also honor the invaluable contributions of Indian Americans who deepen the #USIndia bond. From New Delhi to D.C., may the light of Diwali illuminate every corner of the world and… https://t.co/1CEjRwhptQ
— U.S. Ambassador to India (@USAmbIndia) October 30, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!