Nitin Gadkari: సహచర మంత్రిని టీజ్ చేసిన నితిన్ గడ్కరీ
- తోటి మంత్రిని టీజ్ చేసిన నితిన్ గడ్కరీ..
- మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం..
- కచ్చితంగా రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ ఉంది: నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో పలు సందర్భాల్లో చమత్కరాలు వినిపిస్తుంటాయి. తాజాగా సహచర మంత్రిని ఉద్దేశించి సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేం.. కానీ, రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం కచ్చితంగా ఉందని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. దాంతో అక్కడున్న వారందరు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ఆ వేదికపై రాందాస్ అథవాలే కూడా ఉన్నారు. తోటి మంత్రిని టీజ్ చేసి.. జస్ట్ జోక్ చేస్తున్నాను అని నితీన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు.
Read Also: Mulugu: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) నేత అథవాలే.. వరుసగా మూడుసార్లు మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోసారి బీజేపీ విజయం సాధిస్తే.. తన పరంపరను కొనసాగిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాందాస్ అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!