జూన్ 30 వరకు లాక్‌డౌన్‌కు అనుమతి.. రాష్ట్రాల ఇష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.. ఈ చర్యకు పూనుకున్న తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు.. అయితే, లాక్‌డౌన్ పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అన్నారు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ముక్కుపిండి ఫీసులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు చెల్లిస్తున్నారని.. అయినా ప్రాణంతో బతికి వస్తాడా అనేది మాత్రం అనుమానంగా ఉందన్నారు.. దీనిని కట్టడి చేయడానికి ఆస్పత్రుల ముందు వివరాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నామని తెలిపారు.
మరోవైపు ఆనందయ్య మందుపై కూడా స్పందించారు కిషన్‌రెడ్డి.. ఆనందయ్య మందు పై కేంద్రానికి విజ్ఞప్తిలు వచ్చాయన్న ఆయన.. రాష్ట్రం పరిశోధించి ఆయుష్ డిపార్ట్ మెంట్ కి పంపిస్తే.. దానిని సప్లిమెంట్ మెడిసిన్ గా వాడే అవకాశం ఉందని తెలిపారు.. ఇక, రామ్ దేవ్ పతంజలి కూడా కోవిడ్ మెడిసిన్ అనుమతి కోరినట్టు వెల్లడించారు.. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.. అయితే, కాక్ టైల్ మందు పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి