Uttar Pradesh: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..89 మంది బాలికలు మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మొత్తం అక్కడ 100 మంది బాలికలు ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. దీంతో వార్డెన్‌తో సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే రాత్రి జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ విషయం బయటపడింది.
Read Also: Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. తల్లిదండ్రులతో మెగా బ్రదర్స్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికల మిస్సింగ్ పై వార్డెన్ సరితా సింగ్ సమాధానం చేయలేకపోయింది. ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఈ పద్ధతిలో నడపకూడదు అని DM మండిపడ్డారు. దీంతో ఆమెపై కూడా FIR నమోదు చేస్తామని తెలిపారు.
Read Also: Nora Fathehi : అబ్బా.. మరీ ఇలా చూపిస్తే ఎలా పాప.. తట్టుకోవడం కష్టమే..
జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పాఠశాల వార్డెన్, ఫుల్‌టైమ్ టీచర్, వాచ్‌మెన్, ప్రాంతీయ రక్షా దళ్ (పీఆర్‌డీ) జవాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి (బీఎస్‌ఏ) ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. మరోవైపు సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. విధుల్లో ఉన్న గార్డుపై శాఖాపరమైన చర్యల కోసం జిల్లా యువజన సంక్షేమ అధికారికి ప్రత్యేక లేఖ రాయడం జరిగిందని జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!