Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tvk Not Responsible Vijay Tells Cbi During Questioning Over Karur Stampede

Vijay: ‘‘కరూర్ తొక్కిసలాటకు బాధ్యత వహించం’’.. సీబీఐ విచారణలో విజయ్..

Published Date :January 12, 2026 , 7:44 pm
By Venu Goapl Reddy
  • కరూర్ తొక్కిసలాటకు బాధ్యత వహించము..
  • సీబీఐ విచారణలో చెప్పిన యాక్టర్ విజయ్..
Vijay: ‘‘కరూర్ తొక్కిసలాటకు బాధ్యత వహించం’’.. సీబీఐ విచారణలో విజయ్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Vijay: టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్‌ని ‘‘కరూర్ తొక్కిసలాట’’ గురించి ఈ రోజు(సోమవారం) సీబీఐ విచారించింది. ఆరు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ బహిరంగ ర్యాలీకి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఈ సమయంలోనే తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది.

Read Also: Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు

Also Read

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
Add as a preferred
source on google

ఈ కేసులో మరోసారి విజయ్‌ను విచారణ నిమిత్తం పిలుస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. అతడి వాంగ్మూలాన్ని పోలీసుల నివేదికలతో సరిపోల్చి చూస్తామని చెప్పారు. ‘‘విజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. పొంగల్ పండగ కారణంగా అతను విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాబట్టి రేపు అతడికి సమన్లు పంపరు. పొంగల్ తర్వాత అతడికి సమన్లు పంపే అవకాశం ఉంది’’ అని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఈ దుర్ఘటనకు కారణం, ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే అని తమిళనాడు పోలీసులు చెప్పారు. ఆలస్యం కారణంగా చెలరేగిన గందరగోళంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ కారణంగా జనాలను చాలా మంది రావడం, నియంత్రించే పరిస్థితులు చేయి దాటిపోయినట్లు చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను విజయ్, ఆయన పార్టీ ఖండించింది. ఈ తొక్కిసలాటలో అధికార పార్టీ డీఎంకే కుట్ర ఉందని ఆరోపించింది. రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమైనట్లు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI probe
  • CBI questioning Vijay
  • crowd stampede Tamil Nadu
  • Karur stampede
  • Tamil Nadu Politics

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions