Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్, ఐపీఎస్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన మృతదేహాన్ని అగర్తలాలోని జీబీ (GB) ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషాదకర ఘటనతో త్రిపుర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఉన్నత పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు. అనురాగ్ ధన్‌ఖడ్ మరణానికి సంబంధించిన పరిస్థితులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశముంది.
Also Read
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
- Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
అనురాగ్ ధన్‌ఖడ్ 1994 బ్యాచ్‌కు చెందిన భారతీయ పోలీసు సేవ (IPS) అధికారి. త్రిపుర కేడర్‌కు చెందిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం మే 2025లో త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసు శాఖకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
-
Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
-
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!