TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు..
- అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఇబ్బందులు మొదలయ్యాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ గుండాలు సాగించిన దురాగతాలపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే కాకుండా టీఎంసీ నేత అక్రమాలపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు పార్టీ పదవుల్ని వదులుకుంటున్నారు.
తాజాగా మాజీ ఎంపీ డాక్టర్ శంతను సేన్ గురువారం టీఎంసీ అధికార ప్రతినిధి పదవికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేశారు. ఆర్జీ కర్ కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తీవ్రంగా మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తాను అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని శంతను సేన్ అన్నారు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
శంతను సేన్ రాజీనామాకు ముందు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేర్కొన్న ఎంపీ కాకోలి ఘోష్ కూడా బుధవారం పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాకోలి టీఎంసీకి రాజీనామా చేయలేదు. ఆమె ప్రస్తుతం టీఎంసీ ఎంపీగానే ఉన్నారు. ఈ రాజీనామాతో మమతా బెనర్జీ లోక్‌సభలో విప్‌గా ఉన్న కాకోలిని ఆ పదవి నుంచి తొలగించి కళ్యాణ్ బెనర్జీకి అప్పగించారు.
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!