CM Yogi: ‘‘ఘజ్వా-ఏ-హింద్ భారత్‌లో జరగదు’’.. నరకానికి వెళ్లాలంటే ఆ కలలు కనండి..
- ఘజ్వా ఎ హింద్ కలలు కంటే నరకమే..
- వన్ వే టికెట్ ఇస్తామని యోగి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది. ఈ సంఘటన తర్వాత యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వివాదానికి కారణమైన మౌలానా తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ అల్లర్లపై యూపీ సీఎం యోగి మాట్లాడుతూ..‘‘తాను అధికారంలో ఉన్న విషయాన్ని మౌలానా మరిచిపోయినట్లు ఉన్నారు’’ అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, రావాస్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు vs నక్సల్స్
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
తాజాగా, మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల పరిరక్షణపై ఆదివారం స్పందించారు. శాంతిని దెబ్బతీసే వారిపై, ముఖ్యంగా పండగల సమయంలో ఏదైనా అరాచక చర్యలకు పాల్పడితే, వారి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఘజ్వా- ఎ- హింద్’’ హిందూస్థాన్ గడ్డపై జరగదు. ‘ఘజ్వా-ఎ-హింద్’ను ఊహించుకోవడం లేదా దాని గురించి కలలు కంటే నరకాని టికెట్ గ్యారెంటీ. ఈ నినాదంతో ఎవరైనా అరచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించనివ్వండి ’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
‘‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించే వారైనా, ప్రయాణిస్తున్న ప్రయాణికులపై దాడి చేసే వారైనా, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పండగల రోజు రాళ్లు రువ్వే వారికి నరకానికి వెళ్లడానికి వన్ వే టికెట్ ఇస్తాము’’ అని శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!