Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruparankundram Deepam Controversy: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తమిళనాడు గవర్నర్ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్..
సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదా?
నవంబర్ 20న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదో వివరించాలని గవర్నర్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. కార్తీక దీపం వెలిగింపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు, సంబంధిత అధికారుల మధ్య జరిగిన అధికారిక సమాచార మార్పిడి వివరాలను కూడా అందించాలని కోరారు.
Also Read
- AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
- Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
- Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
సీఎం విజయ్ ప్రభుత్వానికి వివరణ కోరిన గవర్నర్
తిరుపరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీపం వెలిగించకపోవడానికి గల కారణాలు, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. దీంతో సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
-
IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
-
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
-
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
-
Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!