Karnataka: ఉద్యోగం పేరుతో మోసాలు.. ఆంధ్రా మూలాలున్నయువకులే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ఉద్యోగం పేరుతో యువతను మోసం చేస్తున్న నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల లోకి వెళ్తే.. పవన్ కుమార్ కొల్లి, మధు, రత్నకాంత్ అనే వ్యక్తులు కలిసి సిమాఖ్ టెక్నాలజీ & మోంటే కార్ప్స్ (SIMAKH TECHNOLOGY & MONTY CORPS ) అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉధ్యోగం కోసం వెతుకుతున్న యువకులకు స్టార్టప్ కంపెనీలో ఏడాదికి ఏడాదికి రూ.5 లక్షలు జీతం ఇస్తామని నమ్మించారు. కాగా ఉద్యోగం ఇచ్చేందుకు లక్ష రూపాయలు తీసుకుని యువకులను మోసం చేయసాగారు. కాగా ఆంధ్ర మూలాలున్న విద్యావంతులైన యువకులనే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు.
Read also:Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో ప్రతిపాదన!
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఇందుకు గాను మొదట ఉద్యోగం ఇస్తామని దాని కోసం లక్ష రూపాయలు నగదు చెల్లించాలని చెప్పి యువకుల నుండి లక్ష రూపాయలు నగదు తీసుకునే వారు.. అనంతరం ఉద్యోగం ఇచ్చినట్టు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ ఇచ్చి ఉద్యోగంలో చేరినట్లుగా వ్యవహరించేవాడు. తీరా నెల జీతం ఇచ్చే సమయానికి కంపెనీ మూసేసి పరారైయ్యేవారు. ఇలా నగరంలో పలు చోట్ల ఉద్యోగం పేరుతో యువకులను మోసం చేసారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేసథ్యంలో ఈ మోసాలకు పాలపడుతున్న ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు పవన్ కుమార్ కొల్లిని వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మధు, రత్నకాంత్ అనే మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!