Threatened for Money: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను డబ్బులకోసం బెదిరించిన ఇన్ స్పెక్టర్.. తరువాత ఏమైదంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే కష్ట పడకుండా ఏది రాదు. అలా కష్ట పడకుండా సంపాదించాలి అని అడ్డదారులు తొక్కితే ఆపైన ఎదురైయ్యే అనర్ధాలను ఊహించడం కూడా చాల కష్టం. అయిన కొందరు వ్యక్తులు మాత్రం దొరికితేనే కదా దొంగ అనుకుంటూ నేరాలకు పాలపడుతున్నారు. ఏ నేరం చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే పోలీసు పేరు చెప్పి దందా చేసిన, దోపిడీ చేసిన ఎవరు అడగరు అనుకుని పోలీసు అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా ఆలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
Read also:Purandeswari: సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా మోసం చేశారు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
వివారాలలోకి వెళ్తే.. కె.బి.రామదాసప్ప అనే వ్యక్తి షీరా డివిజన్‌కు చెందిన భద్రా అప్పర్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా అతనికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసిన తాను లోకాయుక్త ఇన్ స్పెక్టర్ ని అని పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. ఇలా రెండు మూడు సార్లు కాల్ చేసాడు. దీనితో అనుమానం వచ్చిన కె.బి.రామదాసప్ప విధానసౌధ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు వస్తున్న ఫోన్ కాల్స్ గురించి ఫిర్యాదు చేశారు. తన నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో అజ్ఞాత వ్యక్తులు ఈ తరహా కాల్స్ చేస్తున్నారని.. దీనితో తనకి చాల ఇబ్బందిగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇట్టకేలకు తాజాగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!