Passport Index: ప్రపంచంలో శక్తివంతమైన, చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passport Index: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ దేశాలకు ప్రపంచంలోని 194 దేశాలకు వెళ్లేందుకు ‘వీసా ఫ్రీ’ సౌకర్యం ఉంది. యూకే 4వ స్థానంలో, ఆస్ట్రేలియా 5వ స్థానంలో, న్యూజిలాండ్ 6వ స్థానంలో, కెనడా 7వ స్థానంలో, అమెరికా 8వ స్థానంలో నిలిచాయి. యూఎస్ పాస్‌పోర్టుతో 188 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ సౌకర్యం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (IATA) డేటా ఆధారంగా.. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: CEC Rajiv Kumar: పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు..
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది. భారత దేశం నుంచి 62 దేశాలకు వెళ్లేందుకు వీసా ఫ్రీ సౌకర్యం ఉంది. మన పొరుగుదేశాలైన చైనా 62 స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ ఏకంగా 101 స్థానంలో ఉంది. పాక్ పాస్‌పోర్టుతో కేవలం 32 దేశాలకు మాత్రమే వీసాఫ్రీ అరైవల్ సౌకర్యం ఉంది. మయన్మార్ 92వ స్థానంలో, బంగ్లాదేశ్ 97వ స్థానంలో, శ్రీలంక 96వ స్థానంలో ఉంది.
అత్యంత చెత్త పాస్‌పోర్టులు ఉన్న దేశాల్లో జాబితాలో ఆఖరుగా ఆఫ్ఘనిస్తాన్ 104వ స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ పాస్‌పోర్టు ద్వారా కేవలం 28 దేశాలకు మాత్రమే వీసాఫ్రీ ట్రావెల్ సౌకర్యం ఉంది. అట్టడుగు టాప్-5 దేశాల్లో యెమెన్, పాకిస్తాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!