Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
- అత్యాచార కేసులో సంచలన తీర్పు
- తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
- సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెహెల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో జూనియర్ మహిళా సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో గోవా ట్రయల్ కోర్టు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసింది. కేసులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనను దోషిగా నిర్ధారించింది.
లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెహెల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో తన జూనియర్ మహిళా సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో ఆయనకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో గోవా ట్రయల్ కోర్టు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసింది. కేసులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనను దోషిగా నిర్ధారించింది.
Also Read
ఈ ఘటన 2013 నవంబర్‌లో గోవాలో జరిగిన తెహెల్కా థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకుంది. కార్యక్రమం నిర్వహించిన హోటల్లోని లిఫ్ట్‌లో తన జూనియర్ మహిళా సహోద్యోగిపై తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఆయనకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ సంచలన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!