Tarique Rahman: తారిక్ రెహ్మాన్‌కు మోడీ లేఖ.. బంగ్లా కొత్త ప్రధానికి భారత్ ఆహ్వానం..
- బంగ్లాదేశ్ కొత్త ప్రధానికి నరేంద్రమోడీ లేఖ..
- తారిఖ్ రెహ్మాన్‌కు భారత్ రావాల్సిందిగా ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarique Rahman: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్లుగా బంగ్లాలో ఉన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడైన రెహ్మాన్ బంగ్లా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరుపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లా ప్రధానికి భారత ప్రధాని నరేంద్రమోడీ రాసిన లేఖను అందచేశారు.
Read Also: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
“బంగ్లాదేశ్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించినందుకు, బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా మీరు నియమితులైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ రాసిన లేఖలో పేర్కొన్నారు. పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని మోడీ, తారిఖ్ రెహ్మాన్‌ను ఆహ్వానించారు. రెహమాన్‌తో పాటు ఆయన భార్య డాక్టర్ జుబైదా, ఆయన కుమార్తె జైమాలను కూడా మోడీ తన లేఖలో ఆహ్వానించారు. భారత్ మీకు హృదయపూర్వక స్వాగతం కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?