Physical Assaults: తమిళనాడులో 8వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు..
- తమిళనాడులో 8వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు..
- లైంగిక వేధింపుల విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన బాలిక..
- రామచంద్ర సోనీ అనే టీచర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Assaults: తమిళనాడు రాష్ట్రంలో నాగర్ కోయిల్‌లోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌కు చెందిన రామచంద్ర సోనీ అనే ఆర్ట్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక మొదట ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ఘటనపై వెంటనే అంతర్గత విచారణ చేసిన ప్రిన్సిపాల్.. సదరు టీచర్ ను విధుల నుంచి సస్పెండ్ చేశాడు.
Read Also: Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాపై కలకలం.. నిర్మాతలకు నోటీసులు..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఇక, ఈ సంఘటనపై ప్రధానోపాధ్యాయుడు జిల్లా శిశు సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేయగా.. వారు నాగర్ కోయిల్ ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ లైంగిక వేధింపులపై సబ్ ఇన్‌స్పెక్టర్ ఆశా జవహర్ నేతృత్వంలో విద్యార్థులతో విచారణ చేపట్టారు. దీని తర్వాత పోక్సో చట్టంలోని నాలుగు సెక్షన్ల కేసు ఫైల్ చేసి.. కీచక టీచర్ రామచంద్ర సోనీని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!