Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర వేడులకు ప్రారంభయ్యాయి. అయోధ్య, యూపీలతో పాటు దేశవ్యాప్తంగా రామ భక్తులు జనవరి 22 ఆలయ ప్రారంభోత్సవ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
Read Also: Congress: కాంగ్రెస్‌కి వ్యూహకర్తలు షాకిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్ తర్వాత సునీల్ కనుగోలు దూరం..?
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ఇదిలా ఉంటే రామాలయ వేడక నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాషాయ జెండాలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. రాముడు, హనుమాన్, రామాలయ చిత్రాలు కలిగిన కాషాయ జెండాలకు డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ జెండాలు భక్తులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అయోధ్య సమీప ప్రాంతాల్లో ఈ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నుంచి కాషాయ జెండాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు వారు తెలిపారు. గతంలో కొందరు మాత్రమే ఇంటిపై రాముడు, హనుమాన్ ఉన్న కాషాయ జెండాలను ఎగరేసే వారని, ప్రస్తుతం ప్రతీ ఇంటిపై ఈ జెండాలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. సైజును బట్టి వీటి ధర రూ. 50 నుంచి రూ. 1000 వరకు ఉంటోంది. కొన్ని రోజులుగా శోభాయాత్రలు నిర్వహిస్తుండటం కూడా జెండాల డిమాండ్‌కి కారణమవుతోంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!