Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై కీలక పరిణామం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపింది. ఈ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
Read Also: Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఈ రోజు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం తెలిపింది. మే 7న మరోసారి దీనిపై విచారణ జరపుతామని చెప్పింది. ‘‘మేము ఓపెన్‌గా ఉండాలి. తద్వారా ఏ పక్షమూ ఆశ్చర్యానికి గురికాకుండా ఉండాలి’’ అని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ అధికారిక ఫైళ్లపై సంతకం చేయగలరా లేదా అని కోర్టు ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయం సహా, దానికి సంబంధించిన ప్రశ్నలకు మే 3 వరకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం ఈడీని కోరింది.
ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధంగా ఏం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కామ్‌లో వచ్చిన డబ్బును ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఈడీ పేర్కొంది.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!