Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. ర్యాలీలతో ప్రచారం జోరు
- వేడెక్కిన తమిళనాడు ఎన్నికల పోరు
- నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్
- ర్యాలీలతో ప్రచారం జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఎన్నికల పోరు వేడెక్కుతోంది. రసవత్తరంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సోమవారం ఉదయం కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీవీకే అధినేత విజయ్ కూడా పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత కట్టుదిట్టమైన భద్రత నడుమ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో రిటర్నింగ్ కేంద్రానికి వచ్చారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట.. ఫొటోలు వైరల్
Also Read
విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచారాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. సోమవారం పెరంబూర్ నుంచి విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ దాఖలు చేయగానే పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ర్యాలీ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Red Sky: ఆకాశంలో వింత.. రక్తవర్ణంగా మారిన స్కై.. ఫొటోలు వైరల్
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!