Site icon NTV Telugu

విప‌క్ష‌నేత‌ల‌తో సోనియా కీల‌క స‌మావేశం…ఆ పార్టీల‌కు అంద‌ని ఆహ్వానం…

దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతున్న‌ది.  సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు వివిధ పార్టీల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం అయ్యారు.  ఈ స‌మావేశానికి వివిధ పార్టీల‌కు ఆహ్వానించారు. తృణ‌మూల్‌తో స‌హా వివిధ పార్టీలు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యాయి. అయితే ఆప్‌, ఆకాళిద‌ళ్ పార్టీల‌కు మాత్రం ఆహ్వానం అంద‌లేదు.  ఈ రెండు పార్టీలు మిన‌హా మిగ‌తా విప‌క్ష‌పార్టీలు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యాయి.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చిస్తున్నారు. 

Read: క‌న్న కూతుళ్ల‌నే అమ్మేసిన తాలిబ‌న్ ఉగ్ర‌వాది…

Exit mobile version