Smriti Irani: రాహుల్‌ని టార్గెట్ చేసిన స్మృతి ఇరానీ.. వీడియోతో కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేంద్రంగా… కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత్‌ను ఏకం చేసేందుకు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్.. స్వామి వివేకానందుడిని మర్చిపోవడం సిగ్గుగా అన్పించట్లేదా ? అంటూ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, స్మృతి ఇరానీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.
Read Also: CM Ashok Gehlot: ‘టీషర్ట్’ విమర్శలకు కౌంటర్.. అమిత్ షా మఫ్లర్ సంగతేంటి?
Also Read
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
నిజానికి జోడో యాత్రకు ముందు రాహుల్.. కన్యాకుమారిలోని వివేకానందుడి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె వీడియోకు.. రాహుల్ వివేకానందుడి విగ్రహానికి నమస్కరిస్తున్న వీడియోను జత చేసి కౌంటర్ ఇచ్చింది. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ ముందుంటుందన్న జైరాం రమేశ్ విమర్శించారు. స్మృతి ఇరానీకి మరింత స్పష్టంగా కనబడేందుకు కొత్త కళ్లద్దాలు కావాలంటే.. మేం కచ్చితంగా పంపిస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా,మొన్న రాహుల్ గాంధీ 41వేల రూపాయల టీషర్టు ధరించారంటూ ప్రచారం చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ…ప్రధాని మోడీ 10 లక్షల విలువ చేసే సూట్లను ధరిస్తున్నారని… దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే… బీజేపీ అనవసర ఆరోపణలు చేస్తోందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!