Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
- సియా ‘‘మిడిల్ ఫింగర్’’ చూపించలేదు..
- ఆమె వేళ్లు కారు డోర్లో ఇరుక్కుని గాయమైంది..
- కేతన్ హత్య నిందితురాలి తండ్రి వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal murder: కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్‌కు సంబంధించి ఇటీవల ఒక ఫోటో వైరల్‌గా మారింది. మీడియాకు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె వ్యవహారంపై నెటిజన్లతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫోటోపై సియా తండ్రి ప్రవీణ్ గోయల్ వివరణ ఇచ్చారు. తన కూతురు మధ్యవేలు చూపించలేదని వెల్లడించారు.
లీసులు సియాను ధృవీకరణ కోసం ఇంటికి తీసుకువచ్చిన రోజు, ఆమె రెండు వేళ్లు కారు డోర్లో ఇరుక్కుపోయాయని ఆయన చెప్పారు. ఆ ప్రమాదం కారణంగా ఆమె వేళ్లు వాచిపోయాయని, గోళ్లు నీలి రంగులోకి మారాయని ఆయన తెలిపారు. కెమెరాలతో చిత్రీకరించే సమయంలో సియా వేలు పైకి ఉందని దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తన వాదనలు నమ్మకపోతే సంఘటనా స్థలంలో ఉన్న పోలీసుల నుంచి సమాచారం తీసుకోవచ్చని ప్రవీణ్ గోయల్ అన్నారు. ఈ సంఘటన మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగిందని వెల్లడించారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇదిలా ఉంటే, కేతన్ హత్య కేసులో సియా, ఆమె లవర్ చేతన్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుల ఇద్దరి మొబైళ్లలో సీక్రెట్ కోడ్ వర్డ్స్‌తో మాట్లాడుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, సియా తన స్నేహితురాలితో చేసిన స్నాప్ చాట్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో ‘‘పెళ్లి జరిగేది లేదు’’ అని ఆమె తన స్నేహితురాలితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మెసేజ్‌పై పోలీసులు దృష్టిసారించారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?