Siddaramaiah: సావర్కర్, గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు..
- మరోసారి సావర్కర్ టార్గెట్‌గా సీఎం సిద్ధరామయ్య విమర్శలు..
- సావర్కర్.. గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని అంగీకరించలేదని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: హిందుత్వ సిద్ధాంతకర్తలు వినాయక్ దామోదర్ సావర్కర్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. గురువారం బెంగళూర్‌లోని కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(కేపీసీసీ) కార్యాయలంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.
ఆర్ఎస్ఎస్‌లో ‘గురూజీ’ అని పిలుచుకునే గోల్వాల్కర్ మూడు దశాబ్ధాలకు పైగా రాజ్యాంగానికి మద్దతు ఇవ్వకుండానే సంస్థను నడిపించారని సిద్ధరామయ్య తన ప్రసంగంలో అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్ ఉన్నారని, అయితే, దానికి సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదలయ్యాని చెప్పారు. ప్రజస్వామ్యానికి వెన్నెముకగా నిలిచే భారత రాజ్యాంగాన్ని గోల్వాల్కర్, సావర్కర్ ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన అన్నారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
Read Also: Israel-Labnon: ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్లు ప్రయోగం.. తిప్పికొట్టిన ఐడీఎఫ్ దళాలు
ముడా ల్యాండ్ స్కామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సావర్కర్ టార్గెట్‌గా దాడి చేస్తోంది. ఆ రాష్ట్ర మంత్రి దినేష్ గుండూ రావు మాట్లాడుతూ.. సావర్కర్ గోహత్యకు, గోమాంసానికి వ్యతిరేకం కానది, బీఫ్ తినేవాడని వ్యాఖ్యానించడం కొద్ది రోజుల క్రితం వివాదాస్పదమైంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణల్ని మరల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. 2022లో వీర్ సావర్కర్ బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరి, జైలు నుంచి విముక్తుడయ్యాడని, భారత స్వాతంత్ర్యానికి సహకరించలేదని సిద్ధరామయ్య కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.
- Tags
- Golwalkar
- RSS
- Savarkar
- Siddaramaiah
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!