Security Cabinet Meeting: కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం..
- పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన కేంద్రం..
- కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం..
- మోడీ అధ్యక్షతన సాయంత్రం 6గంటలకి సీసీఎస్ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Cabinet Meeting: జమ్ము కాశ్మీర్ లో టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 28 మంది మరణించారు. వీరిలో దాదాపు 20 మందికి పైగా గాయపడగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. దీంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, పహల్‌గామ్ లో ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యలోనే సౌదీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధాని ఎయిర్ పోర్టులోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
Read Also: Aghori Srinivas: అరుపులు, కేకలతో రచ్చ రచ్చ.. జైలులో హంగామా చేసిన అఘోరీ శ్రీనివాస్!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
అయితే, పాకిస్థాన్ కి సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే, కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకి సీసీఎస్ కీలక సమావేశం కానుంది. కాగా, ఇప్పటికే కాశ్మీర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. దీంతో కాశ్మీర్ లోని పలు ప్రాంతాలు, ఎల్ఓసీ వద్ద భద్రతా దళాలను త్రివిధ దళాధిపతులు అప్రమత్తం చేశారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!