Uddhav Thackeray: బీజేపీది ఏ రకమైన హిందుత్వనో చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయాలని, లేకపోతే మంత్రి చంద్రకాంత్ పాటిల్ ను రాజీనామా చేయాలని కోరాలని అన్నారు. మసీదును కూల్చే సమయంలో ఎలుకలు వాటి బొరియల్లోనే దాక్కున్నాయని ఆయ బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. తమ పార్టీ హిందుత్వ ‘జాతీయ వాదం’ అని బీజేపీ దాని హిందుత్వ ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.
Read Also: Monsoon: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలే.. వెల్లడించిన ఐఎండి..
Also Read
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్‌కు ఎందుకు కీలకం?
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
అయోధ్యలో డిసెంబర్ 6, 1992న బాబ్రీమసీదును కూల్చినప్పుడు భజరంగ్ దళ్, దుర్గా వాహిని కార్యకర్తలే ఉన్నారని మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే వివాదాస్పద కట్టడం కూల్చివేతలో తన సైనికులు ఎవరైనా పాల్గొంటే తాను గర్వపడుతున్నానని అన్న మాటలను గుర్తు చేశారు.
బాల్ థాకరే వారసత్వాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చంద్రకాంత్ పాటిల్ మండిపడ్డారు. దింగతం శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే ఎవరి సొత్తు కాదని, ఆయన ప్రజల సొత్తు అని అన్నారు. బాలాసాహెబ్ హిందువులందరి ఆస్తి అని అన్నారు.
తాజావార్తలు
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్‌కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..