Darshan Case: యాక్టర్ దర్శన్ కేసులో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యని కలిసిన రేణుకాస్వామి పేరెంట్స్..
- దర్శన్ కేసులో కీలక పరిణామం..
- సీఎంని కలిసిన బాధితుడి కుటుంబం..
- న్యాయం చేస్తామని హామీ..
- తమ కోడలికి ఉద్యోగం ఇవ్వాలని సీఎంకి వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. తన అభిమాన హీరో కాపారాన్ని కూల్చిందనే కోపంతో పవిత్రగౌడని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాస్వామి హత్య జరిగింది. చిత్రదుర్గకి చెందిన స్వామిని కిడ్నాప్ చేసి, బెంగళూర్‌లోని ఓ షెడ్డులో చిత్ర హింసలు పెట్టారు. తీవ్రంగా కర్రలతో చితకబాదడంతో పాటు కరెంట్ షాక్ పెట్టడం, వృషణాలపై బలమైన గాయాల కారణంగా స్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
Read Also: Kejriwal: బెయిల్‌పై హైకోర్టులో లభించని ఊరట.. జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. రేణుకాస్వామి తల్లిదండ్రులు ఈ రోజు బెంగళూర్‌లో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. స్వామి కేసులో ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. హత్య కేసు విచారణలో సంతృప్తి వ్యక్తం చేసిన స్వామి పేరెంట్స్ తమ కోడలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
దర్శన్ అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నందున జూన్ 11 న అరెస్టు చేశారు. దర్శన్‌ను జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. స్వామిని చంపడానికి దర్శన్ అభిమాన సంఘం సభ్యుడిని పురమాయించారు. మరణించిన తర్వాత స్వామి శరీరాన్ని పారేసేందుకు రూ. 30 లక్షలు ఇచ్చాడనే అభియోగాలను దర్శన్ ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!