RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పి రావడంతో చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
RBI Governor: గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
- చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జాయిన్..
- గుండె నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి శక్తికాంత దాస్..
- సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆర్బీఐ గవర్నర్ కు చికిత్స